కరోనాపై పోరుకు మారడోనా చేయూత

ABN , First Publish Date - 2020-05-10T10:24:35+05:30 IST

కరోనాపై పోరాటానికి అర్జెంటీనా సాకర్‌ దిగ్గజం మారడోనా తన వంతు సాయం చేస్తున్నాడు. అర్జెంటీనా 1986 వరల్డ్‌కప్‌ టైటిల్‌ నెగ్గినప్పుడు ...

కరోనాపై పోరుకు మారడోనా చేయూత

బ్యూనస్‌ ఎయిర్స్‌: కరోనాపై పోరాటానికి అర్జెంటీనా సాకర్‌ దిగ్గజం మారడోనా తన వంతు సాయం చేస్తున్నాడు. అర్జెంటీనా 1986 వరల్డ్‌కప్‌ టైటిల్‌ నెగ్గినప్పుడు తాను ధరించిన జెర్సీలాంటి రెప్లికా (మరిన్ని జెర్సీలు)లపై మారడోనా స్వయంగా సంతకం చేసి అమ్మకానికి పెట్టాడు. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని నగర శివార్లలో క్వారంటైన్‌ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు మాస్క్‌లు, ఆహారం కోసం ఖర్చు చేయనున్నారు. 

Updated Date - 2020-05-10T10:24:35+05:30 IST