భారతీయులా.. అయితే వెళ్లిపోండి..!

ABN , First Publish Date - 2020-06-19T10:04:36+05:30 IST

పోర్న్‌ స్టార్‌గా మారిన ఆస్ట్రేలియ మహిళా రేసర్‌ రెన్నీ గ్రేసర్‌.. భారతీయ నెటిజన్లపై కస్సుమంది. తన అనుమతి లేకుండా తన ఫొటోలను, ఇతరత్రా వివరాలను దొంగిలించి ఫేక్‌ ప్రొ ఫైల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని ఓ పోస్టులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం

భారతీయులా.. అయితే వెళ్లిపోండి..!

  • పోర్న్‌ స్టార్‌గా మారిన రేసర్‌ రెన్నీ ఫైర్‌


సిడ్నీ: పోర్న్‌ స్టార్‌గా మారిన ఆస్ట్రేలియ మహిళా రేసర్‌ రెన్నీ గ్రేసర్‌.. భారతీయ నెటిజన్లపై కస్సుమంది. తన అనుమతి లేకుండా తన ఫొటోలను, ఇతరత్రా వివరాలను దొంగిలించి ఫేక్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని ఓ పోస్టులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అది కాపీరైట్‌ ఉన్న కంటెం ట్‌. వాటిపై నాకే సర్వహక్కులున్నాయి. నా  మీద పేజీలు క్రి యేట్‌ చేయడం ఆపండి. వీడియోలు, ఫొటోలను చట్ట వ్యతిరేకంగా షేర్‌ చేయడం మానండి. భారతీయులను నేను ఇష్టపడడం లేదు. నా పేజీని వీడిపోండి. మీకు ఎవరూ ఆహ్వా నం పలకడం లేదు. మిమ్మల్నందరినీ నా పేజీ నుంచి తొలగిస్తున్నాను.’ అని 25 ఏళ్ల గ్రేసర్‌ నిప్పులు చెరిగింది. 14వ ఏట నుంచి రేసర్‌గా కొనసాగుతున్న రెన్నీ.. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు రేసింగ్‌ వదలి పోర్న్‌ స్టార్‌గా మారాలన్న ఆమె నిర్ణయం సంచలనమైంది.

Updated Date - 2020-06-19T10:04:36+05:30 IST