లండన్‌లో టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయం?

ABN , First Publish Date - 2020-07-20T14:16:08+05:30 IST

చైనా యాజమాన్యానికి దూరమయ్యే వ్యూహంలో భాగంగా తన ప్రధాన కార్యాలయాన్ని లండన్‌లో ఏర్పాటు చేయడానికి టిక్‌టాక్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం

లండన్‌లో టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయం?

లండన్‌, జూలై 19: చైనా యాజమాన్యానికి దూరమయ్యే వ్యూహంలో భాగంగా తన ప్రధాన కార్యాలయాన్ని లండన్‌లో ఏర్పాటు చేయడానికి టిక్‌టాక్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో యూకే ప్రభుత్వంతో టిక్‌టాక్‌ చర్చలు జరుపుతోందని తెలిసింది. ప్రధాన కార్యాలయం కోసం కంపెనీ పరిశీలిస్తున్న పలు నగరాల జాబితాలో లండన్‌ కూడా ఉంది. కాగా, లండన్‌లో ప్రధాన కార్యాలయం తెరిచేందుకు యూకే ప్రభుత్వంతో టిక్‌టాక్‌ చర్చలు నిలిపివేసిందని ‘ద సండే టైమ్స్‌’ పేర్కొంది.  


Updated Date - 2020-07-20T14:16:08+05:30 IST