బుల్లెట్‌ ప్రూఫ్‌ పాలిమర్‌ తయారీలో కీలక పాత్ర పోషించిన భారతీయలు

ABN , First Publish Date - 2020-05-29T09:57:49+05:30 IST

యుద్ధరంగంలో సైనికులను కాపాడే తూటా రక్షక కవచాలను తయారుచేయడానికి కావాల్సిన పాలిమర్లను రొయ్యలు, పుట్టగొడుగుల వంటివాటి నుంచి తయారుచేయడంలో

బుల్లెట్‌ ప్రూఫ్‌ పాలిమర్‌ తయారీలో కీలక పాత్ర పోషించిన భారతీయలు

హ్యూస్టన్‌, మే 28: యుద్ధరంగంలో సైనికులను కాపాడే తూటా రక్షక కవచాలను తయారుచేయడానికి కావాల్సిన పాలిమర్లను రొయ్యలు, పుట్టగొడుగుల వంటివాటి నుంచి తయారుచేయడంలో ముగ్గురు ఇంజనీర్లతో కూడిన బృందం విజయం సాధించింది. ఆ ముగ్గురిలో ఇద్దరు భారత సంతతి వారే (అలంగీర్‌ కరీం, వెంకటేశ్‌ బాలన్‌) కావడం విశేషం. ఆర్థోపాడ్స్‌, ఫంగిల్లోని కణాల గోడల్లో ఉండే చిటిన్‌ అనే గ్లూకోజ్‌ డెరివేటివ్‌ను ఉపయోగించి త్రీడీ ముద్రణ పద్ధతుల్లో వారు ఈ పాలిమర్‌ కోటింగులను ఉత్పత్తి చేస్తున్నారు. 


Updated Date - 2020-05-29T09:57:49+05:30 IST