అమెరికాలో మరో భారతీయురాలికి పదవి

ABN , First Publish Date - 2020-12-11T10:15:27+05:30 IST

కాంగ్రెస్‌ ప్రగతిశీల బృందం (సీపీసీ) చైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ మహిళ ప్రమీలా జయపాల్‌ (55) ఎన్నికయ్యారు. బుధవారం

అమెరికాలో మరో భారతీయురాలికి పదవి

వాషింగ్టన్‌, డిసెంబరు 10: కాంగ్రెస్‌ ప్రగతిశీల బృందం (సీపీసీ) చైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ మహిళ ప్రమీలా జయపాల్‌ (55) ఎన్నికయ్యారు. బుధవారం ఈ ఎన్నిక జరిగింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు, జాత్యహంకార దాడులకు, వివక్షకు గురైన వారికి న్యాయం చేసేందుకు సీపీసీ కృషి చేస్తుందని ప్రమీల అన్నారు.

Updated Date - 2020-12-11T10:15:27+05:30 IST