ముందుచూపుతో పోర్టబుల్‌ వాష్‌బేసిన్లు.. రువాండాలో..

ABN , First Publish Date - 2020-03-15T09:35:37+05:30 IST

ముందుచూపుతో రువాండాలో ఏర్పాటుచేసిన పోర్టబుల్‌ వాష్‌బేసిన్లు ఇవి. ఒ

ముందుచూపుతో పోర్టబుల్‌ వాష్‌బేసిన్లు.. రువాండాలో..

న్యూఢిల్లీ: ముందుచూపుతో రువాండాలో ఏర్పాటుచేసిన పోర్టబుల్‌ వాష్‌బేసిన్లు ఇవి. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కిగాలి బస్‌పార్క్‌లో వీటిని ఏర్పాటు చేశారు. చేతులను శుభ్రం చేసుకున్న తరువాతే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతిస్తారు. చేతులతో టాప్‌ తిప్పాల్సిన పని లేకపోవడం దీని ప్రత్యేకత కాలితో బటన్‌ను నొక్కగానే నీళ్లొస్తాయి. 

Updated Date - 2020-03-15T09:35:37+05:30 IST