డ్రాగన్ కంట్రీ ఉద్దేశం అదే: పాంపియో
ABN , First Publish Date - 2020-08-01T13:38:36+05:30 IST
సరిహద్దుదేశాలతో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. తనను ఎదురొడ్డి నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? అని పరీక్షిస్తోంది.

సరిహద్దుదేశాలతో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. తనను ఎదురొడ్డి నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? అని పరీక్షిస్తోంది. భూటాన్ భూభాగంపై చైనా చేస్తున్న వాదన, భారత్ భూభాగంలోకి ఇటీవల చొచ్చుకు రావడం చూస్తే డ్రాగన్ ఉద్దేశాలు సుస్పష్టమవుతున్నాయి. -మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి