లండన్‌ నడిబొడ్డున ఓ వ్యక్తి కత్తితో..

ABN , First Publish Date - 2020-06-22T13:57:03+05:30 IST

లండన్‌ నడిబొడ్డున ఓ వ్యక్తి కత్తితో స్వైరవిహారం చేయడం కలకలం రేపింది. బెర్క్‌షైర్‌ ప్రాం

లండన్‌ నడిబొడ్డున ఓ వ్యక్తి కత్తితో..

లండన్‌, జూన్‌ 21 : లండన్‌ నడిబొడ్డున ఓ వ్యక్తి కత్తితో స్వైరవిహారం చేయడం కలకలం రేపింది. బెర్క్‌షైర్‌ ప్రాంతంలోని ఫోర్బరీ గార్డెన్స్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. లిబియా సంతతి వ్యక్తి జరిపిన ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారని థేమ్స్‌ వ్యాలీ పోలీసులు తెలిపారు. 25 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.    

Updated Date - 2020-06-22T13:57:03+05:30 IST