లండన్‌లో రోడ్డుకు గురునానక్‌ పేరు

ABN , First Publish Date - 2020-12-01T08:57:17+05:30 IST

లండన్‌ హేవ్‌లాక్‌ రోడ్డులో కొంత భాగాన్ని సిక్కుమత స్థాపకుడు గురునానక్‌ రోడ్డు పేరుతో నామకరణం చేయనున్నారు. ఈ మేరకు వెస్ట్

లండన్‌లో రోడ్డుకు గురునానక్‌ పేరు

లండన్‌, నవంబరు 30: లండన్‌ హేవ్‌లాక్‌ రోడ్డులో కొంత భాగాన్ని సిక్కుమత స్థాపకుడు గురునానక్‌ రోడ్డు పేరుతో నామకరణం చేయనున్నారు. ఈ మేరకు వెస్ట్‌ లండన్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. గురునానక్‌ 551వ జయంతి రోజే ఈ ప్రకటన వెలువడడం విశేషం. 2021 ఆరంభం నుంచి కొత్త పేరు అమల్లోకి వస్తుంది.


Updated Date - 2020-12-01T08:57:17+05:30 IST