కువైట్ నుంచి అద‌నంగా ఇండిగో 33 విమాన స‌ర్వీసులు

ABN , First Publish Date - 2020-08-18T16:28:09+05:30 IST

'వ‌ందే భార‌త్ మిష‌న్' ఐదో ద‌శ‌లో భాగంగా భార‌తీయ విమాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగోలు 17వ తేదీ వ‌ర‌కు(సోమ‌వారం) కువైట్ నుంచి భార‌తదేశంలోని వివిధ న‌గ‌రాల‌కు 12 విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

కువైట్ నుంచి అద‌నంగా ఇండిగో 33 విమాన స‌ర్వీసులు

కువైట్ సిటీ: 'వ‌ందే భార‌త్ మిష‌న్' ఐదో ద‌శ‌లో భాగంగా భార‌తీయ విమాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగోలు 17వ తేదీ వ‌ర‌కు(సోమ‌వారం) కువైట్ నుంచి భార‌తదేశంలోని వివిధ న‌గ‌రాల‌కు 12 విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వీటిలో ఇండిగో 5, ఎయిరిండియా 7 విమానాలు న‌డ‌ప‌నున్న‌ట్లు తెలిపాయి. అయితే, తాజాగా వీటికి అద‌నంగా మ‌రో 33 విమాన స‌ర్వీసులు న‌డ‌పనున్న‌ట్లు ఇండిగో ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 18-31 మ‌ధ్య‌ బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, కొచ్చి, కోజికోడ్, లక్నో, ముంబై, త్రివేండ్రంకు విమానాలు న‌డ‌ప‌నున్న‌ట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. 


ఈ విమాన స‌ర్వీసుల పూర్తి‌ షెడ్యూల్

18-ఆగస్టు-20 - 9:10 - 6ఈ8737 - జైపూర్ 

18-ఆగస్టు-20 - 11:15 - 6ఈ8739 - లక్నో 

18-ఆగస్టు-20 - 17:30 - 6ఈ8746 - హైదరాబాద్ 

19-ఆగస్టు-20 - 9:55 - 6ఈ8753 - భువనేశ్వర్

19-ఆగస్టు-20 - 11:55 - 6ఈ8731 - కోజికోడ్ 

19-ఆగస్టు -20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి 

19-ఆగస్టు -20 - 15:25 - 6ఈ8735 - చెన్నై 

20-ఆగస్టు -20 - 11:15 - 6ఈ8739 - లక్నో

20-ఆగస్టు-20 - 17:30 - 6ఈ8746 - హైదరాబాద్ 

20-ఆగస్టు-20 - 18:20 - 6ఈ8755 - ముంబై 

21-ఆగస్టు-20 - 9:10 - 6ఈ8737 - జైపూర్ 

21-ఆగస్టు-20 - 11:55 - 6ఈ8731 - కోజికోడ్

21-ఆగస్టు-20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి 

21-ఆగస్టు-20 - 15:25 - 6ఈ8735 - చెన్నై 

22-ఆగస్టు-20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి 

22-ఆగస్టు-20 - 15:25 - 6ఈ8735 - చెన్నై

22-ఆగస్టు -20 - 17:30 - 6ఈ8746 - హైదరాబాద్ 

23-ఆగస్టు -20 - 10:45 - 6ఈ8728 - త్రివేండ్రం 

23-ఆగస్టు -20 - 11:15 - 6ఈ8739 - లక్నో 

23-ఆగస్టు -20 - 11:55 - 6ఈ8731 - కోజికోడ్

24-ఆగస్టు-20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి 

24-ఆగస్టు-20 - 15:25 - 6ఈ8735 - చెన్నై 

24-ఆగస్టు-20 - 17:30 - 6ఈ8746 - హైదరాబాద్ 

25-ఆగస్టు-20 -11:55-6ఈ8731 - కోజికోడ్‌

25-ఆగస్టు-20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి 

26-ఆగస్టు-20 - 9:10 - 6ఈ8737 - జైపూర్ 

26-ఆగస్టు-20 - 9:55 - 6ఈ8753 - భువనేశ్వర్ 

26-ఆగస్టు-20 - 11:15 - 6ఈ8739 - లక్నో

26-ఆగస్టు-20 - 15:25 - 6ఈ8735 - చెన్నై 

26-ఆగస్టు-20 - 17:30 - 6ఈ8746 - హైదరాబాద్ 

27-ఆగస్టు-20 - 11:55 - 6ఈ8731 - కోజికోడ్ 

27-ఆగస్టు-20 - 15:25 - 6ఈ8735 - చెన్నై

27-ఆగస్టు-20 - 18:20 - 6ఈ8755 - ముంబై 

28-ఆగస్టు-20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి 

28-ఆగస్టు-20 - 15:25 - 6ఈ8735 - చెన్నై 

28-ఆగస్టు-20 - 17:10 - 6ఈ8751 - బెంగళూరు

29-ఆగస్టు-20 - 7:55 - 6ఈ8748 - ముంబై 

29-ఆగస్టు-20 - 9:10 - 6ఈ8737 - జైపూర్ 

29-ఆగస్టు-20 - 11:15 - 6ఈ8739 - లక్నో 

30-ఆగస్టు-20 - 10:45 - 6ఈ8728 - త్రివేండ్రం

30-ఆగస్టు -20 - 11:15 - 6ఈ8739 - లక్నో 

30-ఆగస్టు -20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి 

30-ఆగస్టు -20 - 15:25 - 6ఈ8735 - చెన్నై

31-ఆగస్టు -20 - 11:55 - 6ఈ8731 - కోజికోడ్ 

31-ఆగస్టు -20 - 13:55 - 6ఈ8724 - కొచ్చి

Updated Date - 2020-08-18T16:28:09+05:30 IST