కరోనాపై భారత్ పోరు అద్భుతం
ABN , First Publish Date - 2020-05-13T13:55:08+05:30 IST
కరోనాపై భారత్ పోరాటం అద్భుతం.

కరోనాపై భారత్ పోరాటం అద్భుతం. ఈవైర్‌సపై పోరాడుతున్న దేశాలకు అత్యవసర మందులు, వైద్య సామగ్రిని తరలించి ఆదుకొంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది. లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. భారతీయుల చుతురత, నైపుణ్యం, కష్టపడేతత్వం వల్ల మళ్లీ పుంజుకుంటుంది. -సందీప్ చక్రవర్తి, న్యూయర్క్‌లో భారత కాన్సుల్ జనరల్