హెర్డ్ ఇమ్యూనిటీపై ఎవరూ ఆశలు పెట్టుకోవద్దు: డబ్ల్యూహెచ్‌వో
ABN , First Publish Date - 2020-08-20T13:35:40+05:30 IST
హెర్డ్ ఇమ్యూనిటీపై ఎవరూ ఆశలను పెట్టుకోవద్దు. ప్రస్తుత కరోనా సంక్షోభానికి అది పరిష్కారం కానే కాదనే విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాలి.

హెర్డ్ ఇమ్యూనిటీపై ఎవరూ ఆశలను పెట్టుకోవద్దు. ప్రస్తుత కరోనా సంక్షోభానికి అది పరిష్కారం కానే కాదనే విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాలి. భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్‌తో మాత్రమే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. మేం చేపట్టిన అంతర్జాతీయ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి దేశం చేరాలి. -టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్