హెచ్‌4 వీసాలను అడ్డుకోవద్దు: డీహెచ్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-05-08T14:04:39+05:30 IST

హెచ్‌4 వీసాల రద్దుపై అమెరికా యూటర్న్‌ తీసుకుంది. హెచ్‌4 ఈఏడీని(ఎంప్లాయింట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) అడ్డుకోవద్దని అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆఫ్‌ కొలంబియాకు డిపా

హెచ్‌4 వీసాలను అడ్డుకోవద్దు: డీహెచ్‌ఎస్‌

వాషింగ్టన్‌, మే 7: హెచ్‌4 వీసాల రద్దుపై అమెరికా యూటర్న్‌ తీసుకుంది. హెచ్‌4 ఈఏడీని(ఎంప్లాయింట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) అడ్డుకోవద్దని అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆఫ్‌ కొలంబియాకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం లాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) కోరింది. హెచ్‌1 బీ వీసాదారుల భాగస్వాములు చట్టబద్ధంగా పనిచేసేందుకు హెచ్‌4 వీసా వీలు కల్పిస్తుంది. హెచ్‌1బీ వీసాదారుల్లో మూడింట రెండొంతులు భారతీయులే. హెచ్‌4 నిబంధన వల్ల స్థానికులకు ఐటీ ఉద్యోగాల్లో తగ్గుదల ఉన్నట్టు ఆధారాలేవీ లేవని డీహెచ్‌ఎస్‌ తెలిపింది. సర్కారుకు అనుకూలంగా తీర్పు వస్తే లక్షకు పైగా భారతీయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.

Updated Date - 2020-05-08T14:04:39+05:30 IST