హెచ్‌-1బీ వీసా గడువు పెంచండి

ABN , First Publish Date - 2020-04-12T08:52:29+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో భారతీయుల హెచ్‌-1బీ, ఇతర వీసాల

హెచ్‌-1బీ వీసా గడువు పెంచండి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11 : కరోనా మహమ్మారి నేపథ్యంలో భారతీయుల హెచ్‌-1బీ, ఇతర వీసాల గడువును పొడిగించాలని అమెరికాకు భారత్‌ విజ్ఞప్తి చేసింది. హెచ్‌-1బీ వీసాదారుల సేవలను ముగించివేయాలని అక్కడి కంపెనీలను అమెరికా ప్రభుత్వం కోరుతోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో మన అధికారులు అమెరికా అధికారులతో మాట్లాడారని అధికారిక వర్గాలు తెలిపాయి.హెచ్‌-1బీ వీసాఉద్యోగులను అక్కడే ఉండనివ్వాలని భారత్‌ కోరిందని వెల్లడించాయి. 

Updated Date - 2020-04-12T08:52:29+05:30 IST