కువైట్‌లోని భారతీయులకు ఉచిత న్యాయ సలహాల కోసం.. న్యాయవాదుల ప్యానెల్‌

ABN , First Publish Date - 2020-11-03T12:23:37+05:30 IST

కువైట్‌లోని భారతీయులకు చట్టపరమైన విషయాలలో ఉచిత న్యాయ సలహాల ఇచ్చేందుకు ఆసక్తి కనబరిచిన లాయర్ల జాబితాను భారత ఎంబసీ తాజాగా విడుదల చేసింది.

కువైట్‌లోని భారతీయులకు ఉచిత న్యాయ సలహాల కోసం.. న్యాయవాదుల ప్యానెల్‌

కువైట్ సిటీ: కువైట్‌లోని భారతీయులకు చట్టపరమైన విషయాలలో ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఆసక్తి కనబరిచిన లాయర్ల జాబితాను భారత ఎంబసీ తాజాగా విడుదల చేసింది. కువైట్‌లో ఉంటున్న భారతీయులు ఎవరైనా సరే... చట్టపరమైన విషయాలపై సలహాల కోసం నేరుగా జాబితాలోని ఏ న్యాయవాదినైనా సంప్రదించవచ్చని ఒక పత్రికా ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. ఏదైనా విషయంపై న్యాయ సలహా తీసుకోవాలనుకునే భారతీయులు cw.kuwait@mea.gov.in వెబ్‌సైట్‌కు గుర్తుగా ఉన్న కరస్పాండెన్స్ కాపీతో నేరుగా లాయర్లను సంప్రదించాలని కోరింది. ఈ ప్యానెల్‌లోని న్యాయవాదుల జాబితాను పరిశీలిస్తే...

1. బెన్నీ థామస్ - bennynalpathamkalam@hotmail.com (మొబైల్ నెం: 66907769)

2. దీపా అగస్టిన్ - deepapraveenv@gmail.com (మొబైల్ నెం: 69031902)

3. హజీర్ నైనాన్ కోయా - hajeerninan@gmail.com (మొబైల్ నెం: 50660640) 

4. జోసెఫ్ విల్ఫ్రెడ్ - josephwilfred39@gmail.com (మొబైల్ నెం: 51415344)

5. నసారీ అబ్దుల్ రాహుమాన్ - advnasariabdul@gmail.com (మొబైల్ నెం: 51776951)

Updated Date - 2020-11-03T12:23:37+05:30 IST