ముఖంపై మాస్క్‌.. మాస్క్‌పై ముఖం!

ABN , First Publish Date - 2020-05-24T12:35:47+05:30 IST

కరోనా వల్ల ముఖానికి మాస్కులు తప్పనిసరిగా మారింది. దీంతో ఎదుటి వ్యక్తిని గుర్తించడం కష్టంగా మారింది.

ముఖంపై మాస్క్‌.. మాస్క్‌పై ముఖం!

కరోనా వల్ల ముఖానికి మాస్కులు తప్పనిసరిగా మారింది. దీంతో ఎదుటి వ్యక్తిని గుర్తించడం కష్టంగా మారింది. ఇక ఫోన్‌ అన్‌లాక్‌లు, బయోమెట్రిక్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ కు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో ముఖంపై మాస్క్‌ ఎంత భాగం దాస్తుందో అంతే భాగం మాస్క్‌ వెలుపల ప్రింట్‌ చేస్తారు. దూరం నుంచి చూస్తే మాస్క్‌ ఉన్నట్లు కూడా తెలియదు. అమెరికా, కేరళలోని కొట్టాయంకు చెందిన మాస్క్‌ తయారీదారులు ఇలాంటి మాస్కులను తయారుచేస్తున్నారు.

Updated Date - 2020-05-24T12:35:47+05:30 IST