విదేశీ నావికులు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

ABN , First Publish Date - 2020-07-19T13:38:55+05:30 IST

కరోనా నేపథ్యంలో భారత్‌లోని పోర్టుల్లో చిక్కుకుపోయిన విదేశీ నావికులు వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చింది.

విదేశీ నావికులు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

న్యూఢిల్లీ, జూలై 18: కరోనా నేపథ్యంలో భారత్‌లోని పోర్టుల్లో చిక్కుకుపోయిన విదేశీ నావికులు వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఇది చరిత్రాత్మక నిర్ణయమని గ్లోబల్‌ మారిటైమ్‌ సంఘం మస్సా  పేర్కొంది. విదేశీ నావికుల ప్రయాణాలకు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపింది.

Updated Date - 2020-07-19T13:38:55+05:30 IST