భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి బిడెన్‌ కృషి

ABN , First Publish Date - 2020-07-20T14:19:38+05:30 IST

డెమొక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న జో బిడెన్‌ అధ్యక్షుడైతే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం

భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి బిడెన్‌ కృషి

  • మాజీ రాయబారి రిచర్డ్‌ వర్మ 


వాషింగ్టన్‌, జూలై 19: డెమొక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న జో బిడెన్‌ అధ్యక్షుడైతే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించేలా కృషి చేస్తారని భారత్‌కు అమెరికా మాజీ రాయబారి రిచర్డ్‌ వర్మ అన్నారు. 77 ఏళ్ల అమెరికా మాజీ ఉపాధ్యక్షుడైన బిడెన్‌.. అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు డెమొక్రటిక్‌ పార్టీ తరఫున వచ్చే నెలలో నామినేట్‌ కానున్నారు.


Updated Date - 2020-07-20T14:19:38+05:30 IST