2020లా ఆడేశాయి

ABN , First Publish Date - 2020-12-30T06:11:23+05:30 IST

వెండి తెరలకు మించి వినోదం అందిస్తున్నాయి డిజిటల్‌ తెరలు. అందులో యూట్యూబ్‌ రూటే సెపరేటు. ‘షార్ట్‌’గా ఫిలిమ్‌ తీయాలన్నా...

2020లా ఆడేశాయి

వెండి తెరలకు మించి వినోదం అందిస్తున్నాయి డిజిటల్‌ తెరలు. అందులో యూట్యూబ్‌ రూటే సెపరేటు. ‘షార్ట్‌’గా ఫిలిమ్‌ తీయాలన్నా... నచ్చినట్టు పాటేసుకోవాలన్నా... కొత్త గ్యాడ్జెట్‌ గురించి తెలుసుకోవాలన్నా... దీనికి మించిన వేదిక లేదు. సొంతంగా కంటెంట్‌ను క్రియేట్‌ చేసేవారు కొందరు... ఉన్న కంటెంట్‌ను నలుగురికీ పంచేవారు మరికొందరు... ఏదైతేనేం అంతిమంగా బొమ్మ బ్లాక్‌బస్టర్‌ కావాలన్నదే లక్ష్యం. రోజుకు వేలల్లో కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యే యూట్యూబ్‌లో 2020లా దుమ్మురేపిన వీడియోలెన్నో ఉన్నాయి. వాటిల్లో ‘యూట్యూబ్‌ ఇండియా’ ప్రకటించిన టాప్‌-10 వీడియోలు ఇవే... 


టాప్‌ ట్రెండింగ్‌ వీడియోలు:

క్యారీ మినాటి: స్టాప్‌ మేకింగ్‌ ఎజమ్‌ప్షన్స్‌- (యూట్యూబ్‌ వర్సెస్‌ టిక్‌టాక్‌: ది ఎండ్‌) 

 జేకేకే ఎంటర్‌టైన్‌మెంట్‌- ఛోటూ దాదా ట్రాక్టర్‌ వాలా- (ఖండేష్‌ హిందీ కామెడీ) 

మేక్‌ జోక్‌ ఆఫ్‌- ఎంజేఓ-2- (ది లాక్‌డౌన్‌) 

టీఆర్టీ ఎర్చుగ్రల్‌ బై పీటీవీ- ఎర్చుగ్రల్‌ ఘజీ ఉర్దూ- (సీజన్‌ 1) 

బ్రిస్టి హోమ్‌ కిచెన్‌- చాకొలేట్‌ కేక్‌ ఇన్‌ లాక్‌డౌన్‌ (వితౌట్‌ ఎగ్‌, ఓవెన్‌, మైదా) 

ఢీ- పండు ప్రదర్శన- (ఢీ చాంపియన్స్‌) 

రౌండ్‌ 2 హెల్‌- ది టైమ్‌ ఫ్రీజ్‌- (ఆర్‌2హెచ్‌) 

ఆశిష్‌ చంచ్లానీ వినెస్‌- ఆఫీస్‌ ఎగ్జామ్‌ ఔర్‌ వ్యాక్సిన్‌- (ఆశిష్‌ చంచ్లానీ) 

బీబీ కి వినెస్‌- యాంగ్రీ మాస్టర్‌జీ- (పార్ట్‌-5) 

తారక్‌ మెహతా కా ఊల్టా ఛష్మా- టపు ప్రపోజెస్‌ టు సోను ఆన్‌ వాలంటైన్స్‌ డే 

టాప్‌ మ్యూజిక్‌ వీడియోలు


బాద్‌షా- జెండా ఫూల్‌- (జాక్వెలిన్‌, పాయల్‌ దేవ్‌) 

మోటో- అఫీషియల్‌ వీడియో- (అజయ్‌ హుడా, దిలేర్‌ ఖార్కియా, అంజలీ రాఘవ్‌) 

అల వైకుంఠపురములో- బుట్ట బొమ్మా వీడియో సాంగ్‌- (అల్లు అర్జున్‌) 

సుమిత్‌ గోస్వామి- ఫీలింగ్స్‌- (దీపేష్‌ పాయల్‌) 

ఇల్లీగల్‌ వెపన్‌ 2.0- స్ర్టీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ- (వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌) 

గోవా బీచ్‌- టోనీ కక్కర్‌, నేహా కక్కర్‌ 

ఎమివే బంటయ్‌- ఎమివే ఫైర్‌ మచాయేంగే 

అల వైకుంఠ పురములో- రాములో రాములా వీడియో సాంగ్‌ 

ముకాబ్‌లా- స్ర్టీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ 

బీ ప్రాక్‌- దిల్‌ తోడ్‌కే అఫీషియల్‌ సాంగ్‌Updated Date - 2020-12-30T06:11:23+05:30 IST