వాట్సప్‌ వైరల్‌

ABN , First Publish Date - 2020-03-27T05:30:00+05:30 IST

కిలో గోధుమల్లో 879 గింజలు ఉంటాయి. 5వ నెంబరు స్పీడ్‌ మీద ఫ్యాన్‌ను ఆఫ్‌ చేస్తే ఒక నిమిషం ఆరు సెకన్ల వరకు తిరుగుతుంది...

వాట్సప్‌ వైరల్‌

కరోనా కాలజ్ఞానం 

  • (ఇంట్లో మూడో రోజు)
  • కిలో గోధుమల్లో 879 గింజలు ఉంటాయి
  • 5వ నెంబరు  స్పీడ్‌ మీద ఫ్యాన్‌ను ఆఫ్‌ చేస్తే 
  • ఒక నిమిషం ఆరు సెకన్ల వరకు తిరుగుతుంది
  • ఒక మేరి బిస్కెట్‌లో 22 రంధ్రాలు ఉంటాయు
  • ఇంకొన్ని విజ్ఞాన విశేషాలతో రేపు కలుద్దాం.....సెలవు.
  •  జై కరోనా.. జైజై లాక్ డౌన్ 
క్వారంటైన్‌ తిప్పలు

వినకుంటే బడితెపూజ!
మందుబాబు ముందు చూపు

21 రోజులు.. 21 బ్రాండ్లు

Updated Date - 2020-03-27T05:30:00+05:30 IST