సేతుపతి అవుట్‌?

ABN , First Publish Date - 2020-12-13T07:14:39+05:30 IST

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రేమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. తమిళ కథానాయకుడు విజయ్‌సేతుపతిని ఇందులో కీలక పాత్రకోసం...

సేతుపతి అవుట్‌?

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రేమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. తమిళ కథానాయకుడు విజయ్‌సేతుపతిని ఇందులో కీలక పాత్రకోసం గతంలో ఆమిర్‌ తీసుకున్నారు. ఇప్పుడు సేతుపతిని తప్పించి, ఆ పాత్రకోసం మరో తమిళనటుడు మానవ్‌ విజ్‌ను ఆమిర్‌ తీసుకున్నారని బాలీవుడ్‌ సమాచారం. ‘లాల్‌సింగ్‌ చద్దా’లో పాత్ర కోసం బరువు తగ్గాలని చెప్పినా, సేతుపతి వల్ల కాకపోవడంతో ఇక లాభం లేదని ఆమిర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే డేట్లు అడ్జెస్ట్‌ కాకపోవడంతోనే ఈ చిత్రం నుంచి సేతుపతి తప్పుకున్నారని కోలీవుడ్‌ సమాచారం. 

Updated Date - 2020-12-13T07:14:39+05:30 IST