మీకు అర్థమవుతోందా?

ABN , First Publish Date - 2020-03-24T10:46:53+05:30 IST

కరణ్‌కి కరోనా వైరస్‌ సోకింది. కానీ అతనికి 14 రోజుల వరకు ఆ విషయం తెలియలేదు...

మీకు అర్థమవుతోందా?

  • కరణ్‌కి కరోనా వైరస్‌ సోకింది. కానీ అతనికి 14 రోజుల వరకు ఆ విషయం తెలియలేదు.
  • కరణ్‌ రోజూ పది మందికి కరోనా వైరస్‌ అంటించాడు.
  • ఆ పది మంది ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నారు. వాళ్లు తలో పది మందికి, అంటే వందమందికి వైరస్‌ వ్యాప్తి చేశారు.
  • ఆ వంద మంది ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నారు. కానీ వెయ్యి మందికి కరోనా సోకేందుకు కారణమయ్యారు. 
  • ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఎవరు కరోనా బారినపడ్డారో ఎవరికీ తెలియదు. అందుకే, ఇంట్లోనే ఉండడం ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతోందా?

Read more