రియల్ బ్యూటీ
ABN , First Publish Date - 2020-06-03T05:30:00+05:30 IST
స్టన్నింగ్ ఫొటోషూట్స్కు కేరాఫ్ అడ్రస్ నటి రియాసేన్. ఈ లాక్డౌన్ సమయంలోనూ మతిపోగొట్టే ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను టీజ్ చేస్తోంది. అలాంటి తాజా చిత్రమే ఇది. ఆరెంజ్ కలర్ సింగిల్పీస్ డ్రెస్లో మెరిపిస్తున్న ఈ భామ... తన పేరుతో ఓ యాప్ కూడా పెట్టేసుకుంది...
స్టన్నింగ్ ఫొటోషూట్స్కు కేరాఫ్ అడ్రస్ నటి రియాసేన్. ఈ లాక్డౌన్ సమయంలోనూ మతిపోగొట్టే ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను టీజ్ చేస్తోంది. అలాంటి తాజా చిత్రమే ఇది. ఆరెంజ్ కలర్ సింగిల్పీస్ డ్రెస్లో మెరిపిస్తున్న ఈ భామ... తన పేరుతో ఓ యాప్ కూడా పెట్టేసుకుంది. అందులో రాత్రి పదిన్నరకు లైవ్లోకొచ్చి కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ‘పైకి కనిపించే మేకప్ మెరుగుల కన్నా కనిపించని మంచి హృదయమే నిజమైన అందమ’ని ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది రియా.