నేటి అలంకారం శ్రీ సరస్వతీ దేవి

ABN , First Publish Date - 2020-10-21T09:14:16+05:30 IST

నేటి అలంకారం శ్రీ సరస్వతీ దేవి

నేటి అలంకారం శ్రీ సరస్వతీ దేవి

దుర్గా నవరాత్రులు

సకల విద్యాధిదేవత!

ఆశ్వయుజ శుద్ధ పంచమి (మూలా నక్షత్రం)


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసర వర్ణినీ

నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ!

నైవేద్యం: దద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు

అలంకరించే చీర రంగు: తెలుపు

అర్చించే పూలు: కలువ పూలు

పారాయణ: చేయాల్సినవి: సరస్వతీ స్తోత్రాలు

Updated Date - 2020-10-21T09:14:16+05:30 IST