ఆయనకు తెలుసు!

ABN , First Publish Date - 2020-06-26T05:30:00+05:30 IST

‘‘మీరు ప్రార్థన చేసేటప్పుడు, అన్యమైన వ్యక్తుల మాదిరిగా వ్యర్థమైన ప్రసంగాలను పదే పదే చేయకండి. అవే మాటలను మళ్ళీ, మళ్ళీ చెప్పడం ద్వారా తమ ప్రార్థనలకు సమాధానం లభిస్తుందని...

ఆయనకు తెలుసు!

‘‘మీరు ప్రార్థన చేసేటప్పుడు, అన్యమైన వ్యక్తుల మాదిరిగా వ్యర్థమైన ప్రసంగాలను పదే పదే చేయకండి. అవే మాటలను మళ్ళీ, మళ్ళీ చెప్పడం ద్వారా తమ ప్రార్థనలకు సమాధానం లభిస్తుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. వాళ్ళలా ప్రవర్తించకండి. మీ తండ్రి అయిన దైవాన్ని మీరు అడగకముందే మీ అవసరం ఏమిటో ఆయనకు కచ్చితంగా తెలుసు.’’

- ఏసుక్రీస్తు (మత్తయి సువార్త 6: 7-8)

Updated Date - 2020-06-26T05:30:00+05:30 IST