సాయి జీవిత చరిత్ర
ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST
షిర్డీ సాయిబాబా జీవితానికి సంబంధించి అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి...

షిర్డీ సాయిబాబా జీవితానికి సంబంధించి అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పుస్తకాలలోని అనేక విషయాలను విశ్లేషించి రాసిన మరో చరిత్ర ‘సౌహార్ద భారతం’. దీనిలో సాయి చరిత్ర మాత్రమే కాకుండా సుప్రభాత, భక్తిగీతాల వంటివి కూడా పొందుపరచబడ్డాయి. సాయి భక్తులను విశేషంగా ఆకర్షించే గ్రంధమిది.
రచయిత: ఫణిదపు ప్రభాకర శర్మ
ధర: రూ. 600, ప్రతులకు: 9848835644