టర్టిల్నెక్తో చిల్...
ABN , First Publish Date - 2020-12-23T06:09:18+05:30 IST
డ్రెస్సింగ్ సీజన్‌కు తగ్గట్టుగా ఉంటే చాలదు. ఫ్యాషన్‌గానూ ఉండాలి. అప్పుడే స్టయిల్‌గా కనిపిస్తారు. చలివేళ కోట్, స్వెట్టర్ అందరూ ధరించేదే. అయితే టర్టిల్నెక్ (మెడ వరకు ఉండేలా) ఉన్న దుస్తులు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి

డ్రెస్సింగ్ సీజన్‌కు తగ్గట్టుగా ఉంటే చాలదు. ఫ్యాషన్‌గానూ ఉండాలి. అప్పుడే స్టయిల్‌గా కనిపిస్తారు. చలివేళ కోట్, స్వెట్టర్ అందరూ ధరించేదే. అయితే టర్టిల్నెక్ (మెడ వరకు ఉండేలా) ఉన్న దుస్తులు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి టీనేజ్ అమ్మాయిలు ఈ కొత్తరకం డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. చీర, డెనిమ్, స్టర్క్, లెహెంగా, డ్రెస్, సూట్... ఇలా దేనిమీదకైనా టర్టిల్నెక్ పర్ఫెక్ట్గా ఉంటుందని చూపుతున్నారు దీపికా పదుకోన్, ప్రియాం చోప్రా, సోనమ్ కపూర్, అదితీరావు హైదరీ.