అమ్మ గుణింతం!

ABN , First Publish Date - 2020-12-28T05:43:04+05:30 IST

అమ్మ దీవెన అన్నింటికీ ప్లస్సు అమ్మ లోటు జీవితానికి మైనస్సు

అమ్మ గుణింతం!

 • అమ్మ దీవెన అన్నింటికీ ప్లస్సు
 • అమ్మ లోటు జీవితానికి మైనస్సు
 • అమ్మ ప్రేమ ప్రతిసారి ఇంటూ
 • అమ్మ కోపం భయం డివైడెడు
 • అమ్మ మాట ఈక్వల్‌టు ప్రాఫిటు
 • అమ్మ దుఃఖం గ్రేటర్‌ ధాన్‌ లాస్‌
 • అమ్మ శాంతం లెస్‌ ధాన్‌ బోనస్‌
 • అమ్మ త్యాగం స్క్వేర్‌ రూట్‌
 • అమ్మ చాదస్తం నాట్‌ ఈక్వల్‌టు డ్యూ
 • అమ్మ కష్టం పార్లేల్‌ టూ పిల్లల ఇష్టం
 • అమ్మ నవ్వు ఈజీ ఫార్ములా
 • అమ్మ కరుణ ఇన్ఫినిటీ 


పంపినవారు: పి. రాజ్యలక్ష్మి, హైదరాబాద్‌

Updated Date - 2020-12-28T05:43:04+05:30 IST