క్రియేటివ్ మైండ్స్
ABN , First Publish Date - 2020-03-25T06:28:20+05:30 IST
లాక్‌డౌన్‌తో ఇళ్ల దగ్గరే ఉంటున్న పిల్లలు, పెద్దలు తమకు ఇష్టమైన ఆటలు ఆడటానికి కొత్త పద్ధతులు వెతుక్కుంటున్నారు. వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో ఉంటున్నప్పటికీ ఆటలకు విరామం ఇవ్వడం లేదు.

లాక్‌డౌన్‌తో ఇళ్ల దగ్గరే ఉంటున్న పిల్లలు, పెద్దలు తమకు ఇష్టమైన ఆటలు ఆడటానికి కొత్త పద్ధతులు వెతుక్కుంటున్నారు. వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో ఉంటున్నప్పటికీ ఆటలకు విరామం ఇవ్వడం లేదు. అపార్ట్‌మెంట్ బాల్కనీల నుంచే తంబోలా ఆడుతున్నారు. ఢిల్లీలోని అపార్ట్‌మెంట్‌లలో తంబోలా ఆడుతున్న పిల్లల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.