Vrushikam horoscope weekly star 31/05/2020
ABN , First Publish Date - 2020-06-01T17:57:46+05:30 IST
Vrushikam horoscope weekly star 31/05/2020
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: సంప్రదింపులకు అనుకూలం. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శని, ఆదివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వొద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవకాశాలు దక్కవు. వాయిదాల చెల్లింపుల్లో మెలకువ వహించండి.