Vrushikam horoscope weekly star 13/12/2020

ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST

Vrushikam horoscope weekly star 13/12/2020

Vrushikam horoscope weekly star 13/12/2020

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: అప్రమత్తంగా ఉండాలి. తప్ప టడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అవకాశాలను వదులుకోవద్దు. మాటతీరు అదుపులో ఉంచుకోవాలి. సోమ, మంగళ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది.

Updated Date - 2020-12-15T19:15:45+05:30 IST