Vrushikam horoscope daily 24/03/2020

ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST

Vrushikam horoscope daily 24/03/2020

Vrushikam horoscope daily 24/03/2020

సహోద్యోగుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌ రంగాల వారు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. విందుల్లో పరిమితి పాటించాలి. ఇంటర్వ్యూల్లో నిరాశ తప్పకపోవచ్చు. ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు.

Updated Date - 2020-03-24T10:35:45+05:30 IST