Vrushikam horoscope daily 21/03/2020

ABN , First Publish Date - 2020-03-21T10:06:44+05:30 IST

Vrushikam horoscope daily 21/03/2020

Vrushikam horoscope daily 21/03/2020

(అక్టోబర్‌24-నవంబర్‌22): ఉద్యోగపరమైన బదిలీలు, వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలం. విందు, వినోదాలకు ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

Updated Date - 2020-03-21T10:06:44+05:30 IST