Vrushikam horoscope daily 16/03/2020

ABN , First Publish Date - 2020-03-16T10:42:00+05:30 IST

Vrushikam horoscope daily 16/03/2020

Vrushikam horoscope daily 16/03/2020

(అక్టోబర్‌24-నవంబర్‌22): బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్రీడలు, ప్రకటనల రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. షాపింగ్‌లో నాణ్యత గమనించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

Updated Date - 2020-03-16T10:42:00+05:30 IST