Vrushabam horoscope weekly star 19/07/2020

ABN , First Publish Date - 2020-07-20T15:09:59+05:30 IST

Vrushabam horoscope weekly star 19/07/2020

Vrushabam horoscope weekly star 19/07/2020

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహర ఒప్పందాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. గృహమార్పు కలిసి వస్తుంది. పిల్లల చదువులపై నిర్ణయానికి వస్తారు. మంగళ, బుధవారాల్లో పనులు సాగవు. మనో ధైర్యంతో వహరించండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పిల్లల విషయంలో శుభపరిణామాలు న్నాయి. పత్రాలు అందుకుంటారు.

Updated Date - 2020-07-20T15:09:59+05:30 IST