-
-
Home » Miscellaneous » Vrushabam horoscope weekly star 13/12/2020
-
Vrushabam horoscope weekly star 13/12/2020
ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST
Vrushabam horoscope weekly star 13/12/2020

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: వ్యవహారానుకూలత ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. సోదరుల వైఖరి బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనో దైర్యంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆది, సోమవారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని స్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.