Vrushabam horoscope weekly date 18/03/2020

ABN , First Publish Date - 2020-03-18T15:47:59+05:30 IST

Vrushabam horoscope weekly date 18/03/2020

Vrushabam horoscope weekly date 18/03/2020

విద్య, దూరప్రయాణాలు, ఆర్థిక వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. బుధవారం సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. 19, 20, 21 తేదీల్లో వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సినీ, రాజకీయ రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. 22, 23 తేదీల్లో రుణయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. 24న ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో కొంత నిరుత్సాహం ఎదురవుతుంది.

Updated Date - 2020-03-18T15:47:59+05:30 IST