Vrushabam horoscope daily 19/03/2020

ABN , First Publish Date - 2020-03-19T10:54:49+05:30 IST

Vrushabam horoscope daily 19/03/2020

Vrushabam horoscope daily 19/03/2020

ఉన్నతాధికారుల సహకారం అందుకుంటారు. ఉన్నత పదవులు, ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక, కళారంగాలకు చెందిన వారిని కలుసుకుంటారు. అనుభవం, విజ్ఞతతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల మనసు తెలుసుకుని మసలుకుంటారు.

Updated Date - 2020-03-19T10:54:49+05:30 IST