Vrushabam horoscope daily 16/03/2020
ABN , First Publish Date - 2020-03-16T10:42:00+05:30 IST
Vrushabam horoscope daily 16/03/2020
(ఏప్రిల్21-మే20): ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వాయిదా పద్ధతిపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.