Vrushabam horoscope daily 15/03/2020

ABN , First Publish Date - 2020-03-15T10:46:58+05:30 IST

Vrushabam horoscope daily 15/03/2020

Vrushabam horoscope daily 15/03/2020

పన్నులు, బీమా, పెన్షన్‌, మెడికల్‌ క్లెయిమ్‌ల వ్యవహారాలు పూర్తవుతాయి. వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.

Updated Date - 2020-03-15T10:46:58+05:30 IST