Vrushabam horoscope daily 13/03/2020

ABN , First Publish Date - 2020-03-13T10:18:37+05:30 IST

Vrushabam horoscope daily 13/03/2020

Vrushabam horoscope daily 13/03/2020

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.

Updated Date - 2020-03-13T10:18:37+05:30 IST