-
-
Home » Miscellaneous » Video conference
-
పీసీసీ కోర్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ABN , First Publish Date - 2020-11-21T14:15:18+05:30 IST
హైదరాబాద్: పీసీసీ కోర్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నేడు జరగనుంది.

హైదరాబాద్: పీసీసీ కోర్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో మాణికం ఠాగూర్, ఉత్తమ్, భట్టి విక్రమార్క, కోర్ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోపై కోర్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 23న కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనుంది.