Thula horoscope weekly star 25/10/2020
ABN , First Publish Date - 2020-10-24T21:03:23+05:30 IST
Thula horoscope weekly star 25/10/2020

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: కుటుంబసౌఖ్యం, ప్రశాంతత ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సమర్థతను చాటుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రము ఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాలు అందు కుంటారు. పిల్లల విషయంలో శుభఫలితాలు న్నాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి.