Thula horoscope weekly star 13/12/2020

ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST

Thula horoscope weekly star 13/12/2020

Thula horoscope weekly star 13/12/2020

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. సహాయం ఆశించవద్దు. కొంతమంది ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ధనయోగం ఉంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింంపుల్లో మెలకువ వహించండి. శని, ఆది వారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమిం చాలి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. పత్రాలు అందుతాయి. వేడుకకు హాజరవుతారు.

Updated Date - 2020-12-15T19:15:45+05:30 IST