-
-
Home » Miscellaneous » Thula horoscope daily 24/03/2020
-
Thula horoscope daily 24/03/2020
ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST
Thula horoscope daily 24/03/2020

సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. షాపింగ్‌లో నాణ్యత పాటించాలి. ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నష్టాలు తప్పకపోవచ్చు.