-
-
Home » Miscellaneous » Thula horoscope daily 23/03/2020
-
Thula horoscope daily 23/03/2020
ABN , First Publish Date - 2020-03-23T10:58:33+05:30 IST
Thula horoscope daily 23/03/2020

విందు, వినోదాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొత్త పరిచయాలు లక్ష్యసాధనకు ఉపయోగపడతాయి. సన్నిహితుల సహకారంతో వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు పూర్తి చేస్తారు.