Thula horoscope daily 16/03/2020

ABN , First Publish Date - 2020-03-16T10:42:00+05:30 IST

Thula horoscope daily 16/03/2020

Thula horoscope daily 16/03/2020

(సెప్టెంబర్‌24-అక్టోబర్‌23): ఏజెన్సీలు, స్టేషనరీ, విద్య, మార్కెటింగ్‌ రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలించకపోవచ్చు. సోదరీసోదరుల వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు.

Updated Date - 2020-03-16T10:42:00+05:30 IST