Thula horoscope daily 13/03/2020

ABN , First Publish Date - 2020-03-13T10:18:37+05:30 IST

Thula horoscope daily 13/03/2020

Thula horoscope daily 13/03/2020

ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. విందు, వినోదాలకు ఖర్చు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో ఆశాభంగం తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది.

Updated Date - 2020-03-13T10:18:37+05:30 IST