Thula horoscope daily 02/03/2020
ABN , First Publish Date - 2020-03-02T11:03:28+05:30 IST
Thula horoscope daily 02/03/2020

పకడ్బందీ ప్రణాళికతో వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రకటనలు, బోధన, రవాణా, ముద్రణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.