Simha horoscope weekly star 29/11/2020
ABN , First Publish Date - 2020-12-01T19:19:35+05:30 IST
Simha horoscope weekly star 29/11/2020
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: భూ సంబంధిత వ్యవహారాలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళ, బుధవారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. రాబడిపై దృష్టి పెడతారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగిం చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు.